నర్సరీలను ఏర్పాటు చేసుకోవాలి

byసూర్య | Thu, Nov 24, 2022, 08:48 AM

సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో వచ్చే వర్ష కాలంలో హరితహారం నిర్వహించేందుకు నర్సరీలను ఏర్పాటు చేయాలని మండల పంచాయతీ అధికారి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కోహీర్‌ ఎంపీపీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్ములు, ఈజీఎస్‌ ఎఫ్‌ఏలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యదర్శులు, ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు కలిసి హరితహారం నిర్వ హణపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. సమావేశంలో ఏపీవో సునం దరావు, కార్యదర్శులు, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు.


Latest News
 

ఉద్యమకారులకు మర్యాద లేకుండా పోయింది: రవీంద్ర నాయక్ Sun, Dec 04, 2022, 09:38 PM
సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు పరుగు Sun, Dec 04, 2022, 09:36 PM
మెట్రో సెకండ్ ఫేస్ పూర్తయితే మాత్రం..ఎయిర్ పోర్ట్ చౌకగా వెళ్లవచ్చు Sun, Dec 04, 2022, 09:35 PM
వేగంగా దూసుకొచ్చిన డీసీఎం..ముందున్న బైక్ పైకి దూసుకళ్లింది Sun, Dec 04, 2022, 09:34 PM
బర్తుడే సందర్భంగా ఇంజనీర్ విద్యార్థుల రేవ్ పార్టీ Sun, Dec 04, 2022, 09:33 PM