తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

byసూర్య | Thu, Nov 24, 2022, 08:32 AM

మిర్యాలగూడ పట్టణంలోని చైతన్య నగర్ కాలనీలో బుధవారం తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. వన్ టౌన్ సీఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన దాసోజు భీష్మాచారి కుటుంబం తో కలిసి తిరుపతి వెళ్లారు. బుధవారం తిరిగి వచ్చే సరికి ఇంటి తాళం తెరిచి బీరువాలో వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి. బీరువాలో దాచి ఉంచిన 7తులాల బంగారు ఆభరణాలు, రూ. 20వేల నగదు చోరీ అయినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దొంగతనం జరిగిన ఇంటిని క్లూస్ టీం సభ్యులు పరిశీలించి వేలి ముద్రలు


Latest News
 

దసరా పండుగకు ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే Fri, Oct 04, 2024, 01:41 PM
మెదక్ జిల్లాలోని రామాయంపేటలో దారుణం Fri, Oct 04, 2024, 12:29 PM
65వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం Fri, Oct 04, 2024, 12:23 PM
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు Fri, Oct 04, 2024, 12:18 PM
ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలపై వేటు Fri, Oct 04, 2024, 12:17 PM