విద్యార్థులకు శుభవార్త తెలిపిన తెలంగాణ ఆర్టీసీ

byసూర్య | Wed, Nov 23, 2022, 10:21 PM

గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త అందించింది. గ్రేటర్ హైదరాబాద్ బస్ పాస్ తోనే విద్యార్థులు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో ప్రయాణించేలా టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ కోరారు.


Latest News
 

సీసీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన Mon, Dec 05, 2022, 11:01 AM
నేడు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పర్యటన వివరాలు Mon, Dec 05, 2022, 11:00 AM
ఉద్యమకారులకు మర్యాద లేకుండా పోయింది: రవీంద్ర నాయక్ Sun, Dec 04, 2022, 09:38 PM
సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు పరుగు Sun, Dec 04, 2022, 09:36 PM
మెట్రో సెకండ్ ఫేస్ పూర్తయితే మాత్రం..ఎయిర్ పోర్ట్ చౌకగా వెళ్లవచ్చు Sun, Dec 04, 2022, 09:35 PM