మల్లారెడ్డి విద్యాసంస్థల్లో సోదాలపై ఐటీ శాఖ ప్రకటన

byసూర్య | Wed, Nov 23, 2022, 08:01 PM

మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. నిర్ణీత రుసుము కంటే ఎక్కువ వసూలు చేసినట్లు గుర్తించామని తెలిపారు. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో రూ.6 కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. స్థిరాస్తుల విలువ తక్కువగా ఉన్నట్లు ఆధారాలు సేకరించామన్నారు. అదనంగా వసూలు చేసిన ఫీజులను నగదు రూపంలో తీసుకుని ఖాతాల్లో చూపకుండా వ్యాపారంలో పెట్టుబడి పెట్టి మల్లారెడ్డి-నారాయణ ఆస్పత్రికి ఖర్చు చేసినట్లు గుర్తించారు.


Latest News
 

ఉద్యమకారులకు మర్యాద లేకుండా పోయింది: రవీంద్ర నాయక్ Sun, Dec 04, 2022, 09:38 PM
సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు పరుగు Sun, Dec 04, 2022, 09:36 PM
మెట్రో సెకండ్ ఫేస్ పూర్తయితే మాత్రం..ఎయిర్ పోర్ట్ చౌకగా వెళ్లవచ్చు Sun, Dec 04, 2022, 09:35 PM
వేగంగా దూసుకొచ్చిన డీసీఎం..ముందున్న బైక్ పైకి దూసుకళ్లింది Sun, Dec 04, 2022, 09:34 PM
బర్తుడే సందర్భంగా ఇంజనీర్ విద్యార్థుల రేవ్ పార్టీ Sun, Dec 04, 2022, 09:33 PM