అధికారులపై అసహన వ్యక్తం చేసిన మంత్రి మల్లారెడ్డి

byసూర్య | Wed, Nov 23, 2022, 03:45 PM

తమ ఇంటిపై ఐటీ దాడులపై తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఐటీ రైడ్స్ పై స్పందిస్తూ, మేము దొంగ వ్యాపారాలు చేస్తున్నామా? స్మగ్లింగ్, క్యాసినోలు ఆడిస్తున్నామా? పేద పిల్లలకు చదువు అందిస్తున్నామన్నారు. రూ 35 వేలకు ఇంజనీరింగ్, ఎంబీఏ చదివిస్తున్నామని తెలిపారు. 200 మంది ఐటి అధికారులను తమ ఇంటి పైకి దౌర్జన్యం చేస్తున్నారని అగ్రహ వ్యక్తం చేశారు. ఇది రాజకీయ కక్ష్యే అన్నారు. తన కొడుకుకి బాలేదని కనీసం చెప్పారా? టీవీలో చూసి నాకు విషయం తెలిసిందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.

Latest News
 

ఉద్యమకారులకు మర్యాద లేకుండా పోయింది: రవీంద్ర నాయక్ Sun, Dec 04, 2022, 09:38 PM
సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు పరుగు Sun, Dec 04, 2022, 09:36 PM
మెట్రో సెకండ్ ఫేస్ పూర్తయితే మాత్రం..ఎయిర్ పోర్ట్ చౌకగా వెళ్లవచ్చు Sun, Dec 04, 2022, 09:35 PM
వేగంగా దూసుకొచ్చిన డీసీఎం..ముందున్న బైక్ పైకి దూసుకళ్లింది Sun, Dec 04, 2022, 09:34 PM
బర్తుడే సందర్భంగా ఇంజనీర్ విద్యార్థుల రేవ్ పార్టీ Sun, Dec 04, 2022, 09:33 PM