ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

byసూర్య | Wed, Nov 23, 2022, 03:31 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ కు మళ్లీ నోటీసులు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు బుధవారం సిట్ కు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ సీఆర్పీసీ కింద ఈ-మెయిల్ ద్వారా నోటీసులు పంపాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు బెంచ్ ముందుకు ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు కాపీ వెళ్లింది. సుప్రీంకోర్టు ఆర్డర్ పై హైకోర్టు ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. కేసుతో సంబంధం ఉన్నవాళ్లు ఎవరైనా నోటీసులు ఇస్తామని ఏజీ అన్నారు. ఇక ఈ కేసులో తాజాగా మరో ఇద్దరికి సిట్ నోటీసులు జారీ చేసింది. నందకుమార్ భార్య చిత్రలేఖ, న్యాయవాది ప్రతాప్ గౌడ్ కు నోటీసులిచ్చింది.

Latest News
 

ఉద్యమకారులకు మర్యాద లేకుండా పోయింది: రవీంద్ర నాయక్ Sun, Dec 04, 2022, 09:38 PM
సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు పరుగు Sun, Dec 04, 2022, 09:36 PM
మెట్రో సెకండ్ ఫేస్ పూర్తయితే మాత్రం..ఎయిర్ పోర్ట్ చౌకగా వెళ్లవచ్చు Sun, Dec 04, 2022, 09:35 PM
వేగంగా దూసుకొచ్చిన డీసీఎం..ముందున్న బైక్ పైకి దూసుకళ్లింది Sun, Dec 04, 2022, 09:34 PM
బర్తుడే సందర్భంగా ఇంజనీర్ విద్యార్థుల రేవ్ పార్టీ Sun, Dec 04, 2022, 09:33 PM