ప్రజా సంక్షేమమే కేసీఆర్ ధ్యేయం: ఎమ్మెల్యే

byసూర్య | Wed, Nov 23, 2022, 03:07 PM

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, వారి కష్టసుఖాలలో కేసీఆర్ అండగా నిలుస్తున్నారని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. ఆర్థిక సమస్యతో బాధపడే వారికి సీఎం సహాయ నిధి కొండంత భరోసాగా మారిందన్నారు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స నిమిత్తం జిల్లేడ్ చౌదరి గూడ మండలకేంద్రానికి ఆలుగొండ రమేష్ కి సీ. ఎం సహాయనిధి ద్వారా 1 లక్ష 50 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మంజూరు చేయించారు. బుధవారం లబ్ధిదారులకు స్థానిక టీఆర్ఎస్ నాయకుల సమక్షంలో ఎల్ఓసి పత్రాన్ని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ స్వయంగా అందజేసినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు పేరుకొన్నారు.


Latest News
 

ఉద్యమకారులకు మర్యాద లేకుండా పోయింది: రవీంద్ర నాయక్ Sun, Dec 04, 2022, 09:38 PM
సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు పరుగు Sun, Dec 04, 2022, 09:36 PM
మెట్రో సెకండ్ ఫేస్ పూర్తయితే మాత్రం..ఎయిర్ పోర్ట్ చౌకగా వెళ్లవచ్చు Sun, Dec 04, 2022, 09:35 PM
వేగంగా దూసుకొచ్చిన డీసీఎం..ముందున్న బైక్ పైకి దూసుకళ్లింది Sun, Dec 04, 2022, 09:34 PM
బర్తుడే సందర్భంగా ఇంజనీర్ విద్యార్థుల రేవ్ పార్టీ Sun, Dec 04, 2022, 09:33 PM