పేద ప్రజల పెన్నిధి ముఖ్యమంత్రి కేసీఆర్: ఎమ్మెల్యే

byసూర్య | Wed, Nov 23, 2022, 02:22 PM

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో మండలానికి చెందిన 51మంది లబ్దిదారులకు 51, 05, 916 రూపాయల విలువ చేసే కళ్యాణలక్ష్మి - షాదిముబారక్ చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో బుధవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ఈ మండలానికి ఇప్పటివరకు14కోట్ల, 66లక్షల రూపాయల విలువ చేసిన కల్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందజేసాం అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Latest News
 

ఉద్యమకారులకు మర్యాద లేకుండా పోయింది: రవీంద్ర నాయక్ Sun, Dec 04, 2022, 09:38 PM
సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు పరుగు Sun, Dec 04, 2022, 09:36 PM
మెట్రో సెకండ్ ఫేస్ పూర్తయితే మాత్రం..ఎయిర్ పోర్ట్ చౌకగా వెళ్లవచ్చు Sun, Dec 04, 2022, 09:35 PM
వేగంగా దూసుకొచ్చిన డీసీఎం..ముందున్న బైక్ పైకి దూసుకళ్లింది Sun, Dec 04, 2022, 09:34 PM
బర్తుడే సందర్భంగా ఇంజనీర్ విద్యార్థుల రేవ్ పార్టీ Sun, Dec 04, 2022, 09:33 PM