నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు

byసూర్య | Wed, Nov 23, 2022, 12:12 PM

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు నిలకడగా ఉన్నాయి. బుధవారం జలాశయానికి ఇన్ ఫ్లో 22, 642 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో కూడా అంతే ఉంది. ఇక పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను 587 అడుగులు, పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 312. 0450 టీఎంసీలకు 305. 5050 టీఎంసీల నీరు నిల్వ ఉంది.


Latest News
 

టీఆర్ఎస్ ను ఉత్తికి ఆరేస్తాం,,,టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి Mon, Dec 05, 2022, 11:47 PM
ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదుగా.... సీబీఐకి రెండో లేఖ రాసిన కవితా Mon, Dec 05, 2022, 11:46 PM
సీఎం కేసీఆర్ నుంచి నాకు ప్రాణ హామీ ఉంది: వై.ఎస్.షర్మిల Mon, Dec 05, 2022, 11:45 PM
ఆ నేతల నజర్ అంతా ఇపుడు తెలంగాణపైనే Mon, Dec 05, 2022, 11:45 PM
సెల్ టవర్ పై తువాలతో ఉరేసుకుని రైతు ఆత్మహత్య Mon, Dec 05, 2022, 11:44 PM