byసూర్య | Wed, Nov 23, 2022, 10:26 AM
ఖైరతాబాద్ డివిజన్ లోని బుడగ జంగం బస్తిలో రూపాయలు ఏడు లక్షల వ్యయంతో 100 మీటర్ల పొడవునా 250 ఎంఎం డయ శివరెజి పైపులైను పనులను ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి కార్పొరేటర్ విజయరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ సీజీఎం వినోద్ భార్గవ, డిజిఎం శ్రీనివాస్, మేనేజర్ స్వామి, కాలనీవాసులు, మహిళలు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.