బండి సంజయ్ పాదయాత్ర వాయిదా

byసూర్య | Mon, Oct 03, 2022, 01:31 PM

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర వాయిదా పడింది. మునుగోడు ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో బండి సంజయ్ పాదయాత్ర వాయిదా పడింది. ఈ నెల 15 నుంచి బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా, మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ తో పాదయాత్ర వాయిదా పడింది. మునుగోడు ఉపఎన్నిక నవంబర్ 3వ తేదీన జరగనుంది. ఎన్నికల నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చింది.

Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM