సాగర్ కు కొనసాగుతున్న వరద

byసూర్య | Mon, Oct 03, 2022, 12:19 PM

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుండడంతో 6 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం జలాశయానికి 65, 415 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, ఔట్ ఫ్లో 87, 827 క్యూసెక్కులు ఉంది. ఇక పూర్తిస్దాయి నీటి మట్టం 590 అడుగులకుగాను 589. 70 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ 312. 0450 టీఎంసీలకు 311. 1486 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM