ప్రజలందరికి సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

byసూర్య | Mon, Oct 03, 2022, 09:56 AM

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు మొదలైన సంగతి అందరికి తెలిసిందే. ఈ సందర్భంగా "ఇసుకల పుట్టెను గౌరమ్మ..ఇసుకల పెరిగెను గౌరమ్మ..ఇసుకల వసంతం గౌరమ్మ..!"  పూలను పూజించే,ప్రకృతిని దేవతగా ఆరాధించే మన సంస్కృతి,సాంప్రదాయ పండుగ బతుకమ్మ..ఆడపడుచులు తీరొక్క పూలతో కన్నుల పండుగగా చేసుకొనే గొప్ప పండగ మన బతుకమ్మ..ప్రజలందరికి సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అని తెరాస నాయకులూ హరీష్ రావు తెలియజేసారు.  


Latest News
 

దమ్మున్న నాయకుడంటూ బాల్క సుమన్‌కు కేసీఆర్ ప్రశంస Sun, Feb 05, 2023, 06:11 PM
బీజేపీ ఎన్ని ఆటలు ఆడినా అధికారంలోకి రావడం అసాధ్యం: జగ్గారెడ్డి Sun, Feb 05, 2023, 06:10 PM
సిరిసిల్ల, సిద్దిపేటలో నా పరపతి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తా...రఘునందన్ రావు Sun, Feb 05, 2023, 06:08 PM
తెలంగాణలో రాష్ట్రపతి పాలన రానుంది...ఉత్తమ్ కుమార్ రెడ్డి Sun, Feb 05, 2023, 06:07 PM
డాక్టర్ విజారత్ రసూల్ ఖాన్ ఫ్రీ మెగా మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్ Sun, Feb 05, 2023, 05:41 PM