భర్తను చంపి యాక్సిడెంట్‌గా నమ్మించిన మహిళ

byసూర్య | Fri, Sep 30, 2022, 01:50 PM

హైదరాబాద్ సీతామల్‌ఫండిలో దారుణం జరిగింది. జనగామ జిల్లా హన్మంతపూర్‌కు చెందిన కొమురెళ్లి, భారతి దంపతులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. భారతికి వారి ఇంటి సమీపంలో ఉండే ప్రవీణ్‌తో ఎఫైర్ ఏర్పడింది. ఇది కొమురెళ్లికి తెలియడంతో వారిని తీవ్రంగా హెచ్చరించాడు. దీంతో ప్రియుడితో కలిసి భర్తను భారతి చంపేసింది. ఆ తర్వాత రైల్వే ఫ్లైఓవర్ నుంచి శవాన్ని పడేశారు. ప్రమాదంగా చిత్రీకరించినా పోలీసుల విచారణలో దొరికి పోయారు.


Latest News
 

గుర్తుతెలియని మృతదేహం లభ్యం Tue, Dec 06, 2022, 04:23 PM
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్థంతి Tue, Dec 06, 2022, 04:22 PM
ప్రభుత్వ విద్యాలయాల బలోపేతానికి కృషి Tue, Dec 06, 2022, 04:21 PM
ప్రపంచ మేధావి అంబేద్కర్: ఎమ్మెల్యే చిరుమర్తి Tue, Dec 06, 2022, 04:20 PM
'దేవరకొండ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా' Tue, Dec 06, 2022, 04:19 PM