సహాయం చేసి....పసిపాపను బ్రతికించండి

byసూర్య | Fri, Sep 30, 2022, 01:43 PM

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలపూర్ గ్రామానికి చెందిన బొల్లె భూమేష్ లహరిక, కొన్ని రోజుల క్రితం పాప పుట్టడం జరిగింది. పాప బరువు తక్కువ ఉండటం మరియు గుండెకి సంబంధించిన చికిత్స చేయాలని డాక్టర్ సూచించారు. చికిత్స నిమిత్తం ఐదు లక్షల నుండి ఆరు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలియజేశారు. పసిపాపను బ్రతికించేందుకు భార్యాభర్తలు రెండు చేతులు పట్టుకొని వేడుకుంటున్నారు. దయ గల దాతలు ఆర్థిక సహాయం చేసి పసిపాపను బ్రతికించాలని వేడుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ మీకు తోచినంత ఆర్థిక సాయం ఫోన్ పే 7842865674 చేయాలని కోరుకుంటున్నారు.


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM