హైదరాబాద్ లో కుండపోత వర్షం

byసూర్య | Wed, Sep 28, 2022, 08:07 PM

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. సరూర్ నగర్, చంపాపేట్, సైదాబాద్, ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోల్, వనస్థలిపురంలో కుండపోత వర్షం పడుతోంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఇంకా గంట నుంచి 2 గంటల పాటు వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు.


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM