![]() |
![]() |
byసూర్య | Sat, Sep 24, 2022, 11:36 PM
భారీగా ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు అయ్యాయి. లింగంపల్లి-హైదరాబాద్ రూట్లలో ఇరవై రైళ్లు, ఫలక్ నుమా -లింగంపల్లి మార్గంలో పదహారు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. కాగా పండగపూట ఇన్ని రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందిపడే అవకాశాలు ఉన్నాయి.