ఎగ్జామ్స్ లో ఫెయిల్ చేస్తానంటూ విద్యార్థినిపై టీచర్ అత్యాచారం

byసూర్య | Sat, Sep 24, 2022, 10:30 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో దారుణం వెలుగుచూసింది. ఆశ్రమ పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు పిచ్చయ్య లైంగిక దాడికి పాల్పడ్డాడు. పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని, తనకు సహకరించకపోతే చంపుతానని బెదిరించి పలుమార్లు రేప్ చేశాడు. తల్లిదండ్రులకు విషయం తెలియడంతో ఆమెను ఆసుపత్రికి తరలించగా గర్భం దాల్చినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.


Latest News
 

భవిష్యత్తులో టీహబ్ స్టార్టప్‌లు మరిన్ని విజయాలు సాధిస్తాయి : సీఎం కేసీఆర్ Sat, Nov 26, 2022, 09:16 PM
గురుకుల సొసైటీల పరిధిలో 9,096 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ Sat, Nov 26, 2022, 08:35 PM
ఫోన్ ఆటోలో మిస్సింగ్..ఖాతా నుంచి రూ.5వేలు హాంఫట్ Sat, Nov 26, 2022, 08:34 PM
భారీ మెజార్టీతో అధికారం కైవసం చేసుకొంటాం: అమిత్ షా Sat, Nov 26, 2022, 07:17 PM
సీఎం కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన షర్మిల Sat, Nov 26, 2022, 04:07 PM