అవార్డులు రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం

byసూర్య | Sat, Sep 24, 2022, 10:26 PM

తెలంగాణకు చెందిన 16 పట్టణ స్థానిక సంస్థలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 70 పట్టణాలకు ఒడిఎఫ్+, 40 పట్టణాలకు  ఒడిఎఫ్++ గుర్తింపు వచ్చిందని.. ఇవి రావడానికి కృషి చేసిన మున్సిపల్ అధికారులు, సిబ్బందికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంస్కరణల ఫలితంగానే ఈ అవార్డులు వచ్చాయని మంత్రి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.


Latest News
 

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పులో కీలక పాత్ర పోషించామన్న రేవంత్ రెడ్డి Sat, Dec 14, 2024, 05:46 PM
రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని సంక్షేమ వసతి గృహాల్లో కొత్త మెనూను ప్రారంభించిన డిప్యూటీ సీఎం Sat, Dec 14, 2024, 05:43 PM
చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న మహేశ్ కుమార్ గౌడ్ Sat, Dec 14, 2024, 05:38 PM
గురుకులాల్లో చదివి ఎంతోమంది ఉన్నతస్థానాల్లో ఉన్నారన్న సీఎం Sat, Dec 14, 2024, 05:35 PM
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం రేవంత్ సీరియస్ Sat, Dec 14, 2024, 04:47 PM