‘ఫొటోకు పాలాభిషేకం ఎందుకు: ప్రొఫెసర్ నాగేశ్వర్ వైరల్ ట్వీట్

byసూర్య | Fri, Sep 23, 2022, 07:01 PM

పేద పిల్లలకు పంచొచ్చుగా' టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడంపై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. 'నాయకులకు కృతజ్ఞతలు తెలపడంలో తప్పులేదు. కానీ, ఎంతో విలువైన పాలను ఇలా వృథా చేయడం ఎందుకు? ఇలా చేయకుండా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పేద పిల్లలకు పాలు పంచి సంబరాలు చేసుకోవచ్చు కదా? ఈ పిచ్చిని నాయకత్వం ఆపలేదా' అని ట్వీట్ చేశారు.


Latest News
 

ఉచిత చేప పిల్లలను చెరువులో విడుదల చేసిన ఎమ్మెల్యే Fri, Sep 30, 2022, 03:52 PM
బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి Fri, Sep 30, 2022, 03:18 PM
సీఎం సహాయ నిధి చెక్కు అందజేత Fri, Sep 30, 2022, 03:15 PM
లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి Fri, Sep 30, 2022, 03:15 PM
భూమి నుంచి భారీ శ‌బ్దం భ‌యాందోళ‌న చెందిన ప్ర‌జ‌లు Fri, Sep 30, 2022, 02:23 PM