ఎల్లుండి నుంచి స్కూళ్లకు సెలవులు

byసూర్య | Fri, Sep 23, 2022, 06:53 PM

తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లు సెలవుల కారణంగా ఎల్లుండి మూతపడనున్నాయి. రేపు ఒక్క రోజు స్కూలుకు వెళ్తే... తెలంగాణలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు, ఏపీలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. సెప్టెంబర్ 25 ఆదివారం ఎలాగూ సెలవు కాగా.. సెలవుల అనంతరం ఏపీలో అక్టోబర్ 7 నుంచి, తెలంగాణలో అక్టోబర్ 10 నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి.


Latest News
 

భూమి నుంచి భారీ శ‌బ్దం భ‌యాందోళ‌న చెందిన ప్ర‌జ‌లు Fri, Sep 30, 2022, 02:23 PM
స్మోకింగ్ చేసేవారు తప్పనిసరిగా తినాల్సిన పదార్థాలివే Fri, Sep 30, 2022, 02:15 PM
స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ Fri, Sep 30, 2022, 02:04 PM
స్మిత సబర్వాల్ పర్యటన రద్దు Fri, Sep 30, 2022, 01:55 PM
భర్తను చంపి యాక్సిడెంట్‌గా నమ్మించిన మహిళ Fri, Sep 30, 2022, 01:50 PM