![]() |
![]() |
byసూర్య | Fri, Sep 23, 2022, 06:49 PM
అటవీ, పోడుభూముల సమస్యలపై సమీక్ష నిర్వహించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ఈ భూముల సమస్యలకు మూడు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 30లోపు ఈ సమస్య పరిష్కారానికి డెడ్ లైన్ పెట్టామన్న ఆయన... కొందరు ప్రజాప్రతినిధులే ఈ భూములను కబ్జ చేసి, అమ్ముకుంటున్నట్లు ఆరోపించారు.