భవానీ దీక్ష స్వీకరించిన బండి సంజయ్

byసూర్య | Fri, Sep 23, 2022, 06:45 PM

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నిన్న ముగిసింది. దీంతో ఆయన ఈ రోజు భవానీ మాల వేసుకున్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో అమ్మవారి దీక్ష స్వీకరించినట్లు సంజయ్ ట్వీట్ చేశారు. దీక్షలో ఉన్న ఫొటోలను షేర్ చేశారు.


Latest News
 

బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి Fri, Sep 30, 2022, 03:18 PM
సీఎం సహాయ నిధి చెక్కు అందజేత Fri, Sep 30, 2022, 03:15 PM
లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి Fri, Sep 30, 2022, 03:15 PM
భూమి నుంచి భారీ శ‌బ్దం భ‌యాందోళ‌న చెందిన ప్ర‌జ‌లు Fri, Sep 30, 2022, 02:23 PM
స్మోకింగ్ చేసేవారు తప్పనిసరిగా తినాల్సిన పదార్థాలివే Fri, Sep 30, 2022, 02:15 PM