హెవీ లారీపై విమానం

byసూర్య | Fri, Sep 23, 2022, 02:38 PM

ఓడలు బళ్లు అవుతాయి, బళ్లు ఓడలు అవుతాయనే నానుడి అందరికి తెలిసిందే అచ్చం అలాంటి దృశ్యమే ఆదిలాబాద్ జిల్లాలో కనిపించింది. నింగిలో విహరించాల్సిన విమానం లారెక్కి జాతీయ రహదారిపై ప్రయాణించింది. టాటా ఏయిర్ లైన్స్ కు చెందిన A-320 ఏయిర్ బస్ విమానం మరమ్మత్తుల కోసం హైదరాబాద్ నుండి నాగపూర్ కు లారీపై ప్రయాణమైంది. నేరెడిగొండ రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద లారీ పై ప్రయాణమవుతున్న విమానాన్ని చూడడానికి జనాలు ఎగబడ్డారు.


Latest News
 

భూమి నుంచి భారీ శ‌బ్దం భ‌యాందోళ‌న చెందిన ప్ర‌జ‌లు Fri, Sep 30, 2022, 02:23 PM
స్మోకింగ్ చేసేవారు తప్పనిసరిగా తినాల్సిన పదార్థాలివే Fri, Sep 30, 2022, 02:15 PM
స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ Fri, Sep 30, 2022, 02:04 PM
స్మిత సబర్వాల్ పర్యటన రద్దు Fri, Sep 30, 2022, 01:55 PM
భర్తను చంపి యాక్సిడెంట్‌గా నమ్మించిన మహిళ Fri, Sep 30, 2022, 01:50 PM