ప్రమాదమా.. లేక పన్నాగమేనా?

byసూర్య | Fri, Sep 23, 2022, 12:32 PM

మలక్పేట్ లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. ఓలా బుక్ చేసుకొని వెళ్తున్న డాక్టర్ శ్రావణిని గుర్తు తెలియని దుండగులు ఢీ కొట్టి పరారయ్యారు.. ఈ ప్రమాదంలో ఓలా బైక్ డ్రైవర్ డ్రైవర్ కి గాయాలుకాగా.. డాక్టర్ శ్రావణి ని హుటాహుటిన పోలీసులు ఆసుపత్రికి తరలించారు కాగా ఆ డాక్టర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.. ఈ ప్రమాదం కావాలని చేసారా? లేక అనుకోని ప్రమాదమేనా అనే వివరాలపై పోలీసులు సీసీ టివి ఫుటేజీలను చెక్ చేస్తున్నారు.


Latest News
 

బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి Fri, Sep 30, 2022, 03:18 PM
సీఎం సహాయ నిధి చెక్కు అందజేత Fri, Sep 30, 2022, 03:15 PM
లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి Fri, Sep 30, 2022, 03:15 PM
భూమి నుంచి భారీ శ‌బ్దం భ‌యాందోళ‌న చెందిన ప్ర‌జ‌లు Fri, Sep 30, 2022, 02:23 PM
స్మోకింగ్ చేసేవారు తప్పనిసరిగా తినాల్సిన పదార్థాలివే Fri, Sep 30, 2022, 02:15 PM