బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి

byసూర్య | Fri, Sep 23, 2022, 11:52 AM

నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా అందించే బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పావని మల్లికార్జున్, వైస్ చైర్మన్ అఖిల రాజశేఖర్ రెడ్డి, కమిషనర్ నరసింహ, కౌన్సిల్ సభ్యులు ఈసారి కౌసల్య నాగప్ప, మహిళా సంఘం సభ్యులు గిర్మి కవిత, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ Fri, Sep 30, 2022, 02:04 PM
స్మిత సబర్వాల్ పర్యటన రద్దు Fri, Sep 30, 2022, 01:55 PM
భర్తను చంపి యాక్సిడెంట్‌గా నమ్మించిన మహిళ Fri, Sep 30, 2022, 01:50 PM
తెలంగాణ ఉద్యమంలో మీ జాడ ఎక్కడ? : కేటీఆర్ Fri, Sep 30, 2022, 01:48 PM
సహాయం చేసి....పసిపాపను బ్రతికించండి Fri, Sep 30, 2022, 01:43 PM