గాలి జనార్దన్ రెడ్డి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

byసూర్య | Thu, Sep 22, 2022, 11:50 PM

గాలి జనార్దన్ రెడ్డిపై నమోదైన కేసులను విచారిస్తున్న హైదరాబాద్ నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై ఈ నెల 29లోగా విచారణను ముగించాలని ఆదేశించింది. ఇకపై వాయిదాలు కూడా ఇవ్వవద్దని సూచించింది. కేసు విచారణను జాప్యం చేయడానికే డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేశారని కూడా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.


Latest News
 

తెరాస పాలనలో ఆలయాలకు మహర్దశ : ఎమ్మెల్యే Tue, Oct 04, 2022, 05:29 PM
మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ ను అభినందించిన మంత్రి కేటీఆర్ Tue, Oct 04, 2022, 04:56 PM
మునుగోడులో ప్రచారంపై తేల్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి Tue, Oct 04, 2022, 04:46 PM
మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందం Tue, Oct 04, 2022, 04:22 PM
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మూసివేత Tue, Oct 04, 2022, 03:58 PM