జింఖానా గ్రౌండ్స్ ఘటన.. అజారుద్దీన్ పై కేసు నమోదు

byసూర్య | Thu, Sep 22, 2022, 11:44 PM

అజారుద్దీన్ పై కేసు నమోదు అజారుద్దీన్ తో పాటు HCA నిర్వాహకులపై హైదరాబాద్  పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. జింఖానా గ్రౌండ్స్ ఘటనలో గాయపడిన అదితి ఆలియా, ఎస్సై ప్రమోద్ ఫిర్యాదుతో వారిపై కేసులు నమోదయ్యాయి. టికెట్ల విక్రయ నిర్వహణలో విఫలం, బ్లాక్ లో టికెట్లు విక్రయించారనే ఆరోపణల నేపథ్యంలో హైదరరాబాద్ యాక్ట్ తోపాటు సెక్షన్ 420, 21, 22/76 కింద కేసు ఫైల్ చేశారు. తొక్కిసలాటకు కారణం HCA నిర్లక్ష్యమే కారణమని గాయపడ్డ అభిమానులు ఫిర్యాదులో పేర్కొన్నారు.


Latest News
 

హనుమాన్ విగ్రహానికి పద్మారావు గౌడ్ ప్రత్యేక పూజలు Tue, Apr 23, 2024, 04:22 PM
నల్గొండలో కుటుంబ పాలన నడుస్తుంది: శానంపూడి సైదిరెడ్డి Tue, Apr 23, 2024, 04:19 PM
రోడ్డు ప్రమాదంలో యువకుడు స్పాట్ డెడ్ Tue, Apr 23, 2024, 03:37 PM
24న మోటార్ సైకిల్ల వేలం పాట Tue, Apr 23, 2024, 03:14 PM
అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి Tue, Apr 23, 2024, 01:53 PM