ఉప్పల్ క్రికెట్ స్టేడియం టికెట్ల అవినీతి పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

byసూర్య | Thu, Sep 22, 2022, 11:17 PM

ఉప్పల్ క్రికెట్ స్టేడియం టికెట్ల అవినీతి పై మంత్రి  శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియం టికెట్ల వ్యవహారంలో అవినీతి జరిగి ఉండొచ్చని, నిప్పు లేనిదే పొగ రాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. HCAలో గతంలో క్రికెట్ ఆడిన వారే సభ్యులుగా ఉన్నారని, అందుకే టికెట్ల పూర్తి లెక్కలు సమర్పించాలని ఆదేశించామన్నారు. టికెట్ల అమ్మకాల్లో అవకతవకలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. స్టేడియం నిర్మించినప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చిన ఆదాయం , అవినీతిపై విచారణ చేస్తామన్నారు.


Latest News
 

తెరాస పాలనలో ఆలయాలకు మహర్దశ : ఎమ్మెల్యే Tue, Oct 04, 2022, 05:29 PM
మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ ను అభినందించిన మంత్రి కేటీఆర్ Tue, Oct 04, 2022, 04:56 PM
మునుగోడులో ప్రచారంపై తేల్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి Tue, Oct 04, 2022, 04:46 PM
మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందం Tue, Oct 04, 2022, 04:22 PM
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మూసివేత Tue, Oct 04, 2022, 03:58 PM