టీ20 ఎఫ్ఫెక్ట్.. మెట్రో రైల్ సేవల్లో మార్పు

byసూర్య | Thu, Sep 22, 2022, 07:40 PM

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్ లో టీ20 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. మూడో టీ20 మ్యాచ్ ఈ నెల 25న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న సందర్భంగా క్రికెట్ అభిమానులకు మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. మ్యాచ్ ముగిసేసరికి రాత్రి దాదాపుగా 10 గంటలు కానుండగా క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఆ రోజు రాత్రి 12.30 గంటల దాకా మెట్రో రైళ్లను నడపనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.


Latest News
 

తెలంగాణ రెయిన్ అలెర్ట్ Thu, Sep 28, 2023, 11:42 PM
కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు Thu, Sep 28, 2023, 08:55 PM
ఘనంగా ఖైరతాబాద్‌ గణేశుడు నిమజ్జనం Thu, Sep 28, 2023, 02:51 PM
నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ Thu, Sep 28, 2023, 01:53 PM
అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ Thu, Sep 28, 2023, 01:53 PM