టీ20 ఎఫ్ఫెక్ట్.. మెట్రో రైల్ సేవల్లో మార్పు

byసూర్య | Thu, Sep 22, 2022, 07:40 PM

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్ లో టీ20 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. మూడో టీ20 మ్యాచ్ ఈ నెల 25న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న సందర్భంగా క్రికెట్ అభిమానులకు మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. మ్యాచ్ ముగిసేసరికి రాత్రి దాదాపుగా 10 గంటలు కానుండగా క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఆ రోజు రాత్రి 12.30 గంటల దాకా మెట్రో రైళ్లను నడపనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.


Latest News
 

సల్కం చెరువుకు తుది నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదన్న రంగనాథ్ Fri, Jul 18, 2025, 07:24 PM
బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సంబంధించిన ఒక ఫ్లెక్సీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది Fri, Jul 18, 2025, 07:15 PM
ఇద్దరూ ఢిల్లీలో ఏం మాట్లాడారో బీఆర్ఎస్ నేతలకు కనిపించలేదా అని ప్రశ్న Fri, Jul 18, 2025, 07:03 PM
నేను లోకేష్‌ను కలవలేదు.. కలిసినా తప్పేంటి,,, కేటీఆర్ Fri, Jul 18, 2025, 04:58 PM
మహిళ చనిపోతే ఆ అప్పుల్లో రూ.2 లక్షలు మాఫీ: మంత్రి సీతక్క Fri, Jul 18, 2025, 04:52 PM