byసూర్య | Thu, Sep 22, 2022, 05:12 PM
తెలంగాణ ప్రజలారా ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే నేరుగా మీరు ఏసీబీకి ఫిర్యాదు చేయవచ్చు. టోల్ ఫ్రీ నంబర్ 1064. వాట్సాప్ నంబర్ 9440446106. మెయిల్: dg_acb@telangana.gov.in ఎవరైనా లంచం అడిగితే మీరు ఇబ్బంది పడవద్దు. ఫిర్యాదు చేసి లంచగొండుల భరతం పట్టండి.