కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ

byసూర్య | Thu, Sep 22, 2022, 02:22 PM

మంథని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయములో మంథని నియోజకవర్గంలోని మంథని మండలం(39), కమాన్ పూర్ మండలము (15), రామగిరి మండలం(8) కల్యాణ లక్ష్మి చెక్కులను సుమారుగా 62 లక్షలు విలువ చేసే కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ఏఐసిసి కార్యదర్శి, మాజి మంత్రి, మంథని నియోజకవర్గ శాసనసభ్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


 


 


Latest News
 

తెరాస పాలనలో ఆలయాలకు మహర్దశ : ఎమ్మెల్యే Tue, Oct 04, 2022, 05:29 PM
మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ ను అభినందించిన మంత్రి కేటీఆర్ Tue, Oct 04, 2022, 04:56 PM
మునుగోడులో ప్రచారంపై తేల్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి Tue, Oct 04, 2022, 04:46 PM
మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందం Tue, Oct 04, 2022, 04:22 PM
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మూసివేత Tue, Oct 04, 2022, 03:58 PM