ఎమ్మెల్యే ను పరామర్శించిన ప్రభుత్వ విప్

byసూర్య | Thu, Sep 22, 2022, 02:17 PM

ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ను ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పరామర్శించారు. ఇటీవల ఎమ్మెల్యే జోగు రామన్న మాతృమూర్తి జోగు భోజమ్మ మృతి చెందడంతో విషయం తెలుసుకున్న గంప గోవర్ధన్ గురువారం ఎమ్మెల్యే స్వగ్రామమైన దీపాయి గూడ గ్రామానికి వెళ్లి భోజమ్మ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే రామన్న తో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ అడ్డి భోజ రెడ్డి పూజ, రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నాయకులు సజీదొద్ధిన్, జోగు మహేందర్, నారాయణ, సాయిని రవి కుమార్, బలశంకర్ కృష్ణ తదితరులు ఉన్నారు


Latest News
 

తెరాస పాలనలో ఆలయాలకు మహర్దశ : ఎమ్మెల్యే Tue, Oct 04, 2022, 05:29 PM
మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ ను అభినందించిన మంత్రి కేటీఆర్ Tue, Oct 04, 2022, 04:56 PM
మునుగోడులో ప్రచారంపై తేల్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి Tue, Oct 04, 2022, 04:46 PM
మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందం Tue, Oct 04, 2022, 04:22 PM
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మూసివేత Tue, Oct 04, 2022, 03:58 PM