చివరి రోజు ప్రజా సంగ్రామ యాత్ర..

byసూర్య | Thu, Sep 22, 2022, 02:15 PM

బండి సంజయ్ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు చివరి రోజు ఎల్బినగర్ నియోజవర్గంలో ని హయత్ నగర్ డివిజన్ ఆటో నగర్ నుండి గురువారం ఉదయం ప్రారంభం అవ్వడం జరిగింది. వనస్థలిపురం , కమల నగర్, హై కోర్ట్ కాలనీ, బాగ్యలత మీదుగా హై వే పై నుండి హయత్ నగర్, లక్ష్మారెడ్డి పాలెం మీదుగా సాయంత్రం 4 గంటల వరకి పెద్ద అంబర్ పెట్ లోని సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. భారీగా కార్యకర్తలు బండికి ఘన స్వాగతం పలికారు, తమకి ఉన్న సమస్యలని బండికి తెలిపారు ప్రజలు.

Latest News
 

బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి Fri, Sep 30, 2022, 03:18 PM
సీఎం సహాయ నిధి చెక్కు అందజేత Fri, Sep 30, 2022, 03:15 PM
లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి Fri, Sep 30, 2022, 03:15 PM
భూమి నుంచి భారీ శ‌బ్దం భ‌యాందోళ‌న చెందిన ప్ర‌జ‌లు Fri, Sep 30, 2022, 02:23 PM
స్మోకింగ్ చేసేవారు తప్పనిసరిగా తినాల్సిన పదార్థాలివే Fri, Sep 30, 2022, 02:15 PM