నిజాంపేట్ లో ప్రజా గోస - బి జె పి భరోసా బైక్ ర్యాలీ

byసూర్య | Thu, Sep 22, 2022, 12:52 PM

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం నిజాంపేట్ గ్రామములో గురువారం ప్రజా గోస లో భాగంగా బైక్ ర్యాలీ ప్రధాన రోడ్డు గుండా మొదలై వీధుల గుండా సాగుతూ బస్టాప్ ప్రధాన కూడలి యందు ప్రసంగం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లో రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ఖేడ్ మాజీ ఎమ్మెల్యే ఎమ్. విజయపాల్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ పార్టీ ప్రతినిధి జె. సంగప్ప, జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ రవికుమార్ గౌడ్, ఖేడ్ ఇంచార్జ్ రామకృష్ణ, ఖేడ్ పట్టణ అధ్యక్షుడు పత్తిరి రామ కృష్ణ , నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ రాజు గౌడ్ , గ్రామ బి జె పి నాయకులు కాశినాథం, సంగమేష్, నిజాంపేట్ మండల సోషల్ మీడియా ఇంచార్జ్ పండగు సాయి , వంజరి శ్రీకాంత్, దుర్గయ్య మొదలైన వారు పాల్గొన్నారు.


Latest News
 

భూమి నుంచి భారీ శ‌బ్దం భ‌యాందోళ‌న చెందిన ప్ర‌జ‌లు Fri, Sep 30, 2022, 02:23 PM
స్మోకింగ్ చేసేవారు తప్పనిసరిగా తినాల్సిన పదార్థాలివే Fri, Sep 30, 2022, 02:15 PM
స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ Fri, Sep 30, 2022, 02:04 PM
స్మిత సబర్వాల్ పర్యటన రద్దు Fri, Sep 30, 2022, 01:55 PM
భర్తను చంపి యాక్సిడెంట్‌గా నమ్మించిన మహిళ Fri, Sep 30, 2022, 01:50 PM