సీపీఐ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

byసూర్య | Sat, Aug 20, 2022, 10:03 AM

యాదాద్రి జిల్లా సీపీఐ 3వ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ ఆలేరులో శుక్రవారం సాయంత్రం ఆ పార్టీ నాయకులు , కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లాకేంద్రమైన భువనగిరి పట్టణంలో ఈనెల 20, 21 తేదీలలో జిల్లామహాసభలు జరుగుతాయని ఆపార్టీ జిల్లా కమిటీ సభ్యుడు చెక్క వెంకటేష్ చెప్పారు. పోతు ప్రవీణ్, పొన్నెబోయిన రవి, గొట్టిపాముల శ్రీను తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

పార్టీ మార్పుపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు Thu, Dec 08, 2022, 12:40 PM
ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య Thu, Dec 08, 2022, 12:32 PM
సమస్యల సత్వర పరిష్కారానికి కృషి Thu, Dec 08, 2022, 12:14 PM
పాద‌యాత్ర‌లో బండి సంజ‌య్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు Thu, Dec 08, 2022, 12:03 PM
ప్రభుత్వం అందిస్తున్న సహకారం అద్భుతం Thu, Dec 08, 2022, 11:43 AM