సీఎం కేసీఆర్‌తో సీపీఐ నేతల సమావేశం

byసూర్య | Fri, Aug 19, 2022, 11:33 PM

శుక్రవారం ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను సీపీఐ నేతలు కలిశారు. సమావేశంలో సీపీఐ నాయకులు చాడ వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. మొన్నటి ఉప ఎన్నికలపైనే వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. సుదీర్ఘ చర్చల అనంతరం సీపీఐ నేతలు కీలక ప్రకటన చేశారు. ప్రగతిశీల శక్తులు కలసికట్టుగా పనిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో తాము టీఆర్‌ఎస్‌కే మద్దతు ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది.


Latest News
 

అప్పుడు నేను గాంధీనే గుర్తు చేసుకునేవాడిని... సీఎం కేసీఆర్ Sun, Oct 02, 2022, 06:19 PM
గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్... నటుడు ప్రకాష్ రాజ్ ప్రశంస Sun, Oct 02, 2022, 06:18 PM
దసరా రోజున టిఆర్ఎస్ ఎల్పి సమావేశం... అదే రోజు జాతీయ పార్టీ ప్రకటన Sun, Oct 02, 2022, 06:17 PM
ప్రభుత్వ వైఖరికి నిరసనగా బ్లేడుతో గొంతు కోసుకున్న విఆర్ఏ Sun, Oct 02, 2022, 06:15 PM
తెలంగాణ నేతన్న ప్రతిభకు యునెస్కో గుర్తింపు Sun, Oct 02, 2022, 06:14 PM