హైదరాబాద్ ప్రజలు అలెర్ట్....ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులు రద్దు

byసూర్య | Fri, Aug 19, 2022, 09:25 PM

హైదరాబాద్, సికింద్రాబాద్, సబర్బన్ నగరాలకు సంబంధించిన ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను ఈ నెల 21న (ఆదివారం) రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు శుక్రవారం ప్రకటించారు. లింగంపల్లి-హైదరాబాద్ మధ్య 18 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య 14 సర్వీసులు, సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య రెండు సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.


Latest News
 

ఆభరణాలు ఇవ్వలేదని యువతి ఆత్మహత్య Sat, Jan 28, 2023, 12:39 PM
వరద ముంపు సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు: ఎమ్మెల్యే Sat, Jan 28, 2023, 12:29 PM
త్వరలో ఆర్టీసీలో క్యాష్ లెస్ జర్నీ Sat, Jan 28, 2023, 12:08 PM
పలు భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమిపూజ Sat, Jan 28, 2023, 12:06 PM
1, 366 సర్కారు స్కూళ్ల మూతకు రంగం సిద్ధం Sat, Jan 28, 2023, 11:59 AM