ఉచితంగా 6 లక్షల మట్టి విగ్రహాలు పంపిణీ

byసూర్య | Wed, Aug 17, 2022, 05:07 PM

ఈ నెల 31 నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాల నిర్వహణపై సమీక్షించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 4 లక్షలు, పీసీబీ ఆధ్వర్యంలో లక్ష, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో లక్ష చొప్పున మొత్తం 6 లక్షల గణేష్‌ విగ్రహాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే, సెప్టెంబర్‌ 9న నిర్వహించే గణేష్‌ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM