తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల

byసూర్య | Wed, Aug 17, 2022, 04:43 PM

తెలంగాణ లాసెట్, పీజీ లాసెట్ ఫలితాలను బుధవారం మధ్యాహ్నం ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. మూడేళ్ల లాసెట్‌లో 74.76 శాతం, ఐదేళ్ల లాసెట్‌లో 68.57 శాతం ఉత్తీర్ణత సాధించారు. పీజీ లాసెట్‌లో 91.10 శాతం ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ లాసెట్, పీజీ లాసెట్ ఫలితాలను విడుదల చేశారు. మూడేళ్ల లాసెట్‌లో 74.76 శాతం, ఐదేళ్ల లాసెట్‌లో 68.57 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పీజీ లాసెట్‌లో 91.10 శాతం ఉత్తీర్ణులయ్యారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM