ఇక నకిలీ సర్టిఫికెట్లకు చెక్!

byసూర్య | Wed, Aug 17, 2022, 03:32 PM

నకిలీ సర్టిఫికెట్లకు పెట్టేందుకు రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థ అందుబాటులోకి రానుంది. దీంతో ఉద్యోగాల భర్తీ, అడ్మిషన్ల సమయంలో అభ్యర్థులు సమర్పించే సర్టిఫికెట్లు నిజమైనవో, నకిలీవో ఈజీగా గుర్తించవచ్చు. ఇందులో భాగంగా తెలంగాణలోని యూనివర్సిటీలతోపాటు, ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలు జారీచేసిన సర్టిఫికెట్లన్నింటినీ డిజిటలైజేషన్ చేసి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో పలు మార్పులు తీసుకురానున్నారు అధికారులు.

Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM