నాగార్జునసాగర్ కు తగ్గిన వరద

byసూర్య | Wed, Aug 17, 2022, 01:48 PM

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు కి వరద తగ్గుముఖం పట్టింది. బుధవారం 24 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 3, 93, 255 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 3, 93, 255 క్యూసెక్కులు గా ఉంది. పూర్తిస్దాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 586. 00అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 300. 3200 టీఎంసీలుగా ఉంది. సాగర్ కు పర్యాటకుల రద్దీ కొనసాగుతూనే ఉంది 


Latest News
 

వీరభద్రుడి సన్నిధిలో చండీ హోమం Wed, Apr 24, 2024, 10:58 AM
ఆదిలాబాద్ కు తరలిన బీజేపీ నాయకులు Wed, Apr 24, 2024, 10:57 AM
పెళ్లి చేసుకుంటానని మోసం... కేసు నమోదు Wed, Apr 24, 2024, 10:39 AM
ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేత Wed, Apr 24, 2024, 10:29 AM
వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM