ఎమ్మెల్యే ని సన్మానించిన ఐనవోలు మండల ఫీల్డ్ అసిస్టెంట్లు

byసూర్య | Wed, Aug 17, 2022, 12:55 PM

ఉపాధి హామీ పథకంలోని ఫీల్డు అసిస్టెంట్లను తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ విధుల్లోకి తీసుకున్న సందర్బంగా ఐనవోలు మండల ఫీల్డ్ అసిస్టెంట్లు బుధవారం వరంగల్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా బొకేతో సన్మానించారు. తిరిగి విధుల్లోకి చేరిన ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ అధ్యక్షులు. కొలిపాక రాజు, ప్రధాన కార్యదర్శి కందిక కుమార్, జ్యోతి, ఎలేంద్ర, రాజేందర్, అక్బర్, యాదలక్ష్మి, రమ, అరుణ, సుశీల, పుల్లయ్య, కోటి, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యం Fri, Apr 19, 2024, 03:39 PM
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్ Fri, Apr 19, 2024, 03:38 PM
వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ Fri, Apr 19, 2024, 03:37 PM
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు Fri, Apr 19, 2024, 03:35 PM
జాతీయ రహదారిలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ Fri, Apr 19, 2024, 03:33 PM