ఈ నెల 18 నుంచి 'డీజియాత్ర' యాప్ సేవలు

byసూర్య | Wed, Aug 17, 2022, 12:31 PM

కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 'డీజియాత్ర' యాప్ ఈ నెల 18 నుంచి హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందుబాటులోకి రానుంది. ఈ యాప్‌ సాయంతో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఆధారంగా ప్రయాణికులు చెకిన్‌ అవ్వొచ్చు. ఈ టెక్నాలజీని ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల్లో ప్రారంభించారు. దీంతో టికెట్లు/బోర్డింగ్‌ పాస్‌ల కోసం భౌతిక గుర్తింపు కార్డులను చూపించనక్కర్లేదు. క్యూలో నిలబడే సమయం తగ్గుతుంది.

Latest News
 

ఉపాధి హామీ పథకం టీఏ సస్పెండ్ Tue, Apr 23, 2024, 12:31 PM
గండ్రను ఎప్పుడో తొలగించాం.. టిబిజీకెఎస్ స్టీరింగ్ కమిటీ Tue, Apr 23, 2024, 12:28 PM
యువకుని దారుణ హత్య Tue, Apr 23, 2024, 12:25 PM
మాజీ సర్పంచ్ తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే Tue, Apr 23, 2024, 12:23 PM
భజన పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన శివకేశవ భజన మండలి Tue, Apr 23, 2024, 12:20 PM