నేటి వాతావరణ సమాచారం

byసూర్య | Wed, Aug 17, 2022, 12:00 PM

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 19వ తేదీ వరకు రాష్ట్రంలో ఇవే పరిస్థితులుంటాయని పేర్కొంది. ఉత్తర, తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5:56 లకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6:41 గంటలకు కానుంది.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM