విజృంభిస్తున్న కరోనా జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు.

byసూర్య | Tue, Aug 16, 2022, 03:44 PM

ఇప్పుడిప్పుడే మాస్కులు, శానిటైజర్లు పక్కనపెట్టి ఊపిరి తీర్చుకుంటున్న సమయంలో కరోనా మెల్లమెల్లగా తన ప్రభావం చూపడం మొదలయ్యింది. వివరాల్లోకి వెళ్తే మల్కాజిగిరి నియోజకవర్గం లో గల మేడ్చల్ మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 100 మందిలో గాను 10 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది అని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. కరోనా సోకిన వారిలో 9 మంది పురుషులు ఒక మహిళ ఉన్నారు అని తెలియజేశారు.

Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM