బీజేపీ ఆఫీస్ ముందు టెన్షన్ టెన్షన్

byసూర్య | Tue, Aug 16, 2022, 03:03 PM

హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీస్ ముందు అనుమానాస్పదంగా కారు పార్క్ చేసి ఉండటం కలకలం రేపింది. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ తో ఉన్న ఓ నానో కారు రెండు రోజులుగా బీజేపీ ఆఫీస్ ముందే ఉండటంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో బీజేపీ శ్రేణులు అబిడ్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. నానో కారులో ఓ సూట్ కేసు లభ్యమైంది. డాగ్ స్క్వాడ్ తో పాటు క్లూస్ టీంకు సమాచారం ఇచ్చారు.

Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM