సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు కొండంత అండ: ఎమ్మెల్యే

byసూర్య | Tue, Aug 16, 2022, 01:43 PM

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగూడ మండలం వాచ్య తండాకి చెందిన హీరమ్మ కు సీఎం సహాయనిధి నుండి మంజూరైనా రూ. 44, 000/- విలువగల చెక్కును స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మండల కేంద్రంలో స్థానిక టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, తదితరులు సమక్షంలో లబ్ధిదారునికి అందజేసినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు పేర్కొన్నారు.

Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM