నల్గొండ అభివృద్ధికి రూ.233 కోట్లు విడుదల

byసూర్య | Sat, Aug 13, 2022, 04:33 PM

నల్గొండ అభివృద్ధికి కేసీఆర్‌ సర్కార్ రూ.233.82 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో పానగల్లు, పచ్చల సోమేశ్వర దేవాలయాలకు మహర్దశ రానుంది. నల్గొండ ఐటీ పార్కు నుంచి ఉదయ సముద్రానికి అప్రోచ్‌ రోడ్డు నిర్మించనున్నారు. అలాగే, నీలగిరి పట్టణంలో కళాభారతి నిర్మాణానికి ప్రభుత్వం రూ.90.61 కోట్లు కేటాయించింది. జిల్లా కేంద్రంలో శాశ్వత హెలీపాడ్‌ నిర్మాణానికి కూడా నిధులు విడుదల చేసింది.

Latest News
 

జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM
బిజెపి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం Sat, Apr 20, 2024, 02:40 PM